ప్రతి మనిషికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంది.
అయితే మరణం తర్వాత కూడా,అనేక మానవ అవయవాలు చాలా గంటలు సజీవంగా ఉంటాయని మీకు తెలుసా..?
ఏ అవయవాలు ఎంత సమయం సజీవంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము
ఒక వ్యక్తి మరణించిన 6 నుంచి 8 గంటల తర్వాత కూడా కళ్ళు సజీవంగా ఉంటాయి.
కిడ్నీ 72 గంటలు, కాలేయం 8 నుంచి 12 గంటలు
గుండె 4 నుంచి 6 గంటల వరకు సజీవంగా ఉంటుంది.
చర్మం,ఎముకలు. దాదాపు 5 సంవత్సరాల వరకు సజీవంగా ఉంచవచ్చు.