ఆహారం లేకుండా మనిషి కొన్ని రోజులు జీవించగలడు..
కానీ శ్వాస లేకుండా కొన్ని క్షణాలు మాత్రమే జీవించగలడు
మనిషి ఊపిరి తీసుకోకుండా ఎంతకాలం బతకగలడో తెలుసా..?
ఒక సాధారణ మానవుడు ప్రతి నిమిషానికి 13 నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటాడు
ఏదైనా పని, వ్యాయామం చేసినప్పుడు ఉచ్చ్వాస, నిశ్వాసల సంఖ్య పెరుగుతుంది
సాధారణ వ్యక్తి రోజులో దాదాపు 22 వేల సార్లు శ్వాస పీల్చుకుంటాడు
ఒక సాధారణ వ్యక్తి తన శ్వాసను దాదాపు..
30 నుంచి 90 సెకన్ల పాటు పట్టుకుని జీవించగలడు
అంతకంటే తక్కువగా తీసుకుంటే దినచర్యను మెరుగుపరచుకోవాలి