బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం ఎలా సాధ్యమైంది

రామనవమి రోజు మూడవ అంతస్తులో అమర్చిన ఆప్టోమోకానికల్ సిస్టమ్ మొదటి రిఫ్లెక్టర్ పై సూర్యకాంతి పడింది

దీని తర్వాత సూర్యరశ్మి అద్దం వద్దకు వెళ్లి లెన్స్ ద్వారా ముందుకు సాగుతుంది. 

దీని తర్వాత నిలువు వైపు ద్వారా లెన్స్ గుండా సూర్యరశ్మి వెళ్తుంది.

ఇది సెకన్ల వ్యవధిలో అద్దం, లెన్స్ కిరణాలు వేగాన్ని మారుస్తుంది. 

ఇది 60 డిగ్రీల కోణంలో ఉంటుంది. 

పై కప్పుపై రిఫ్లెక్టర్లు అమర్చుతారు. 

ఈ తిలకం బాలరాముడి నుదిటిపై 75 మి.మీ గుండ్రని తిలకం ఆకారంలో 4 నిమిషాల పాటు కనిపిస్తుంది. 

 ఈ టెక్నాలజీలో 19 ఎలక్ట్రిక్ గేర్లు కూడా అమర్చారు. 

గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ముందు అమర్చిన అద్దం ద్వారా కాంతి వెళ్తుంది.