అఫ్జల్ ఖాన్‌ను శివాజీ ఎలా చంపాడు?
శివాజీ కుటుంబంతో అఫ్జల్ ఖాన్‌కి శత్రుత్వం
దేశద్రోహం ఆరోపణలపై శివాజీ తండ్రిని బంధించిన అఫ్జల్ ఖాన్
శివాజీ సోదరుడి హత్యలో అఫ్జిల్ ఖాన్ హస్తం
దీని తర్వాత శివాజీ, అఫ్జిల్ ఖాన్ మధ్య యుద్ధం
ఈ యుద్ధంలో అఫ్జల్ ఖాన్‌ను చంపిన శివాజీ
ఇనుముతో చేసిన పులి మేకుతో చంపిన శివాజీ
ఈస్ట్ సిండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాంట్‌కు చెందిన ఆయుధం
శివాజీకి ఈ ఆయుధాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన మరాఠాల పీష్యా ప్రధాని