ఇక్కడి పురాతన ఘాట్ మణికర్ణిక ఘాట్

ఈ ఘాట్ దగ్గర అంత్యక్రియలు జరుగుతాయి

సింధియా ఘాట్, దశాశ్వమేధ ఘాట్ మధ్య మణికర్ణిక

అత్యంత పవిత్రమైన ఘాట్లలో మణికర్ణికా ఘాట్ ఒకటి

ఈ ఘాట్ దగ్గర ఏ మృతదేహాన్ని దహనం చేస్తారో వారికి మోక్షం 

పురాణాలలో కూడా దీని ప్రస్తావన 

పార్వతితల్లి చెవి పువ్వు ఇక్కడ పడింది ఇది శివునికి కనుగొనబడింది

అందుకే దీనికి మణికర్ణికా ఘాట్ అని పేరు పెట్టారు

యూపీలోని వారణాసి నగరం ఘాట్‌లకు ప్రసిద్ధి