మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే...
By Bhoomi
ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు.
ఈ డిటాక్స్ డ్రింక్స్ తాగుతే మీ చర్మం మెరవడం ఖాయం.
నిమ్మరసం మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. టాక్సిన్స్ తొలగించి రక్తాన్ని శుభ్రం చేస్తుంది.
చియా సీడ్ వాటర్ మెరిసే చర్మాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది.
దానిమ్మలో కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఇది మీ చర్మానికి మెరుపునిస్తుంది.
యాపిల్ మీ చర్మానికి అదనపు మెరుపును అందిస్తుంది.
ఆరేంజ్ ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం రంగు మారుతుంది.
టొమాటో జ్యూస్ తాగితే చర్మం మెరుపులీనుతుంది.
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ. ఇది మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.