ఫ్రిజ్‌లో పెట్టేముందు కూరగాయలు, పండ్లు కడగాలి

కూరగాయలు, పండ్లను విడివిడిగా ఉంచాలి

నీటిలో నానబెడితే తొందరగా పాడవుతాయంటున్న నిపుణులు

పొడిగా, వెంటిలేషన్‌ ఉన్న ప్రాంతంలో పెట్టాలి

ఫ్రిజ్‌లో పెట్టేప్పుడు పేపర్‌ టవల్స్‌ ఉంచాలి

పేపర్‌ టవల్‌ అధిక తేమను గ్రహిస్తుంది

అన్ని పండ్లు, కూరగాయలకు ఒకే ఉష్ణోగ్రత పనికిరాదు

అరటి, టమోటాలు ఫ్రిజ్‌లో ఉంచకూడదు

కుళ్లిన వాటిని మిగతావాటితో ఉంచరాదు