ఉడికించిన చికెన్‌ను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచాలో తెలుసా..?
చికెన్‌ను 1-2 రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు
అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మంచిది కాదు
వండిన చికెన్‌ను 3-4 రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు
వీలైతే గాజు టిఫిన్ బాక్స్‌ను ఉపయోగించడం మంచిది
వండిన చికెన్ ఎక్కువసేపు ఉండాలంటే ఫ్రీజర్ బ్యాగ్ బెస్ట్
వండిన మాంసాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయొద్దు
ఫ్రిజ్‌లో ఉన్న చికెన్‌ను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు
Image Credits: Envato