అందానికి కాస్ట్‌లీ ప్రోడక్టులు       వాడాల్సిన పనిలేదు

     స్త్రీలు బ్యూటీ పార్లల్‌కి      వెళ్లాల్సిన అవసరం లేదు

        ఖర్చు లేకుండానే క్షణాల్లో        అందం మీ సొంతం

      అరటిపండుతో ఫేస్‌ ప్యాక్‌       వేసుకుంటున్నారా?

          అరటిపండులోని బి12          చర్మానికి చాలా మంచిది

       అరటి తొక్కతో సహా పండుని        పేస్టు చేయాలి

      పేస్టుకు రెండు టీస్పూన్ల       పచ్చిపాలు పోయాలి

          గ్రైండ్‌ చేసి ముఖానికి,          మెడకు పూతలా వేయాలి

      అరటిలో విటమిన్లు చర్మానికి        పోషణ అందిస్తుంది

          ఈప్యాక్‌ వల్ల ముఖచర్మం          ఆరోగ్యంగా ఉంటుంది