అమ్మాయిలు కృత్రిమ ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు

కృత్రిమ ఆభరణాలు కొత్తవిగా కనిపించడానికి బేకింగ్ సోడా బెస్ట్

గిన్నెలో బేకింగ్ సోడా, వెనిగర్-నీటి నీరు వేసి పేస్ట్ సిద్ధం చేయాలి

ఈ పేస్ట్‌ను అప్లై చేసి సున్నితంగా  5 నుంచి 10 నిమిషాలు రుద్దాలి

టూత్‌పేస్ట్, డిష్వాషింగ్ లిక్విడ్‌లో ఆభరణాలపై తేలికగా రుద్దాలి

కృత్రిమ ఆభరణాలను శుభ్రపరి చేటప్పుడు తడి బ్రష్‌ని వాడొద్దు

కఠినమైన రసాయనాలను నివారించి మృదువైన వస్త్రాన్ని ఉపయోగించాలి

ఆభరణాలను ఎక్కువగా రుద్దడం లాంటివి చేయవద్దు

Image Credits: Envato