మటన్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
ఫ్రెష్ మటన్‌ను గుర్తించడానికి సులభమైన మార్గాలు
నిల్వ ఉన్న మటన్ వండితే కడుపు సమస్యలు
తాజా మటన్ లేత ఎరుపు, గులాబీ రంగులో ఉంటుంది
ఫ్రెష్ మటన్ చాలా తేలికపాటి వాసన వస్తుంది
మటన్ ఘాటుగా, పుల్లగా వాసన వస్తే మంచిది
కొనడానికి ముందు తప్పకుండా వాసన చూడాలి
మాంసాన్ని చేతితో సున్నితంగా నొక్కి చూడాలి
Image Credits: Envato