పిల్లలు ఇన్ఫెక్షన్ల రావటానికి అనేక కారణాలు

పిల్లల్లో ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్లు అధికం

పిల్లలను రక్షించుకోవాంటే శుభ్రత అవసరం

చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి

దగ్గినప్పుడు, తుమ్ముతున్నప్పుడు నోటిని కప్పుకోవాలి

పిల్లలకు తప్పనిసరిగా చేతి తొడుగులు, మాస్క్ ధరించాలి

సీజనల్ వ్యాధులకు పిల్లలకు టీకాలు ఇవ్వండి

వైద్యుల సలహా మేరకు మందులు వాడండి

పోషకమైన ఆహారం తీసుకునేలా చేయండి