మొటిమలు తగ్గించుకునే టిప్స్

           ముఖాన్ని అందంగా        ఆరోగ్యంగా ఉంచుకోవడం                       ముఖ్యం

  చాలా మందిని బాధించే సమస్య                     మొటిమలు

మొటిమలు సమస్య ఉన్న కొన్ని         చిట్కాలు పాటిస్తే బెటర్

  మంచినీటితో తరచుగా ముఖం         కడుక్కుంటే మంచిది

స్వీట్ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి

   ప్రెజర్ కంట్రోల్ చేసుకోవడం                  ముఖ్యం

    వ్యాయామం, యోగా భంగిమ,         శారీరక శ్రమ చేయాలి

గాఢ నిద్ర మొటిమల సమస్యను               నివారిస్తుంది

   చర్మం ఆరోగ్యంగా ఉండటానికి        సరైన హైడ్రేషన్ ముఖ్యం