ఇంట్లోనే పిల్లలకు రోగనిరోధక శక్తి

వాతావరణ మార్పులతో పిల్లలు వైరల్ దగ్గు, జలుబు

పిల్లలకు శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటే ఆవిరి బెస్ట్

తేనెను పిల్లలకు రోజుకు మూడు సార్లు తినిపిస్తే మంచింది

వాము, తులసి ఆకులతో చేసిన నీరు తాగితే దగ్గు తగ్గుతుంది

వెల్లుల్లితో ఆవనూనె మిక్స్ చేసి ఛాతీ, వీపుపై మసాజ్ చేయాలి

వేడి నీటిలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి ఉపశమనం

గోరువెచ్చని పాలలో పసుపుని కలిపి రాత్రి పిల్లలకు ఇవ్వాలి

గమనిక: ఎక్కువ సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలి