ముద్దు పెట్టుకుంటే హెచ్ఐవీ వస్తుందా?

ముందుల ద్వారా హెచ్ఐవీ రావడం చాలా అరుదు. 

ఇన్ఫెక్షన్‌ని వ్యాపించే పెద్ద పరిమాణంలో వైరస్ లాలాజలంలో సాధారణంగా ఉండదు. 

అయినప్పటికీ పార్టనర్స్‌కి ఓపెన్ పుళ్ళు, చిగుళ్ళలో రక్త స్రావం ఉంటే ప్రమాదం ఉండొచ్చు.

వ్యక్తి రూపాన్ని బట్టి హెచ్ఐవీ ఉందో లేదో అస్సలు గుర్తించలేరు. 

హెచ్ఐవీ ఉన్నవారు ఎన్ని సంవత్సరాలైనా ఆరోగ్యంగానే కనిపిస్తారు. 

ఎవరికైనా సోకిందో లేదో తెలుసుకోవడం కేవలం హెచ్ఐవీ పరీక్ష ద్వారే సాధ్యం.