హిందూమతంలో ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది

ఆదివారం సూర్య భగవానుని పూజిస్తారు

నిజానికి సూర్యుడిని రోజూ పూచించాలి

రోజూ ఈ పని చేయలేకపోతే కచ్చితంగా ఆదివారం చేయాలి

ఆదివారం నాడు సూర్యభగవానుని ఆరాధించడం ద్వారా..

సూర్య భగవానుడి విశేష అనుగ్రహాన్ని పొందుతారు

ఉదయించే సూర్యునికి అర్ఘ్యం అర్పిస్తున్నప్పుడు..

ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి

ఇలా చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది