ఈసారైనా క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేస్తారా?

ఐపీఎల్ తొలినాళ్లలో సెంచరీ అంటే పెద్ద విషయమే. అయితే క్రిస్ గేల్ 175 పరుగులు చేయడం అప్పట్లో రికార్డ్. 

ఈ స్కోరును ఇన్నాళ్లయినా ఎవరూ అధిగమించలేదు. టాప్ 10లో ఉన్న సెంచరీ ఆటగాళ్లు ఎవరో చూద్దామా 

క్రిస్ గేల్  2013లో 175 పరుగులు చేశాడు. 

2008లో బ్రెండన్ మెక్ కల్లమ్ 158 సాధించాడు. 

క్వింటన్ డికాక్  2022లో 140 పరుగులు చేశాడు.   

ఏబీ డిలివియర్స్ 2015లో 133 పరుగులు 

కేఎల్ రాహుల్ 2020లో 132 పరుగులు 

శుభ్ మన్ గిల్ 2023లో 129 పరుగులు చేశాడు. 

 2012లో క్రిస్ గేల్ 128 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. 

రిషభ్ పంత్ 2018 సీజన్ లో 128 పరుగులు చేశాడు.  

 మురళీ విజయ్ 2010లో 127 పరుగులు 

డేవిడ్ వార్నర్ 2021లో 126 పరుగులు చేశాడు.