మీ ఫెవరట్‌ హీరో రెమ్యూనరేషన్           ఎంతో  తెలుసా ! 

టాలీవుడ్‌లో ఎక్కువ పారితోషకం    తీసుకునే హీరో ప్రభాస్‌ .

(PC: pxfuel)

        ఒక్క సినిమాకు ప్రభాస్‌    రెమ్యూనరేషన్ రూ.100 కోట్ల-             రూ.200 కోట్లు.

(PC:pxfuel)

    ఒక్క సినిమాకు జూనియర్‌     ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్ రూ.100             కోట్లు

(PC:pxfuel)

    అల్లు అర్జున్‌ ఒక్క సినిమాకు     రూ.60 కోట్ల -రూ.125 కోట్ల               రెమ్యూనరేషన్     

(PC:pxfuel)

   రామ్‌ చరణ్‌ ఒక్క సినిమాకు       రూ.90కోట్ల రెమ్యూనరేషన్

(PC:pxfuel)

   ఒక్క సినిమాకు మహేశ్‌బాబు   రెమ్యూనరేషన్ రూ.80కోట్లు

(PC:pxfuel)

పవన్‌ కల్యాణ్‌ ఒక్క సినిమాకు రూ. 60 కోట్ల నుంచి రూ. 100 కోట్లు 

(PC:pxfuel)

      ఒక్క సినిమాకు మెగాస్టార్‌        చిరంజీవికి రూ.60 కోట్ల            రెమ్యూనరేషన్‌

(PC:pxfuel)

       విజయదేవరకొండ ఒక్క  సినిమాకు రూ.27 కోట్ల- రూ.45       కోట్లు తీసుకుంటాడు

(PC:pxfuel)

గమనిక: ఈ వెబ్‌స్టోరీ IMDB డేటా ప్రకారం ఇవ్వబడింది. ఆర్టీవీ దీన్ని ధ్రువీకరించడంలేదు 

(PC:pxfuel)