అధిక షుగర్ వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది
బాధగా..ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది
చర్మంలో మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి
ఎక్కువ షుగర్ ఉంటే అంతే నీరసంగా ఉంటుంది
మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది
తరచూ కళ్లు తిరుగుతూ ఉంటాయి
షుగర్ ఎక్కువైతే గుండె జబ్బులు వస్తాయి
గ్యాస్ సమస్య, అజీర్ణంతో బాధపడతారు
షుగర్ ఎక్కువైతే అధిక రక్తపోటు ఖాయం