కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి మంచి ఆహారం తినాలి

క్యాలీఫవర్‌ తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు మేలు

క్యాలీఫవర్‌లో ఉండే పోషకాలు కిడ్నీలకు మేలు చేస్తాయి

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యాపిల్స్‌ తినాలి

యాపిల్‌లో ఉండే ఫైబర్‌  కిడ్నీల ఆరోగ్యంగా ఉంచుతుంది

కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు..

ఎర్ర ద్రాక్షను తీసుకోవడం మంచిదంటున్నారు

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెల్లుల్లి మంచిది