బ్లాక్ శారీలో బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంది.

 By Bhoomi

హీరోయిన్ పూర్ణ నటిగా కంటే ఢీ షోతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. 

తన అందంతో కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.  

ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతోంది. 

సీమటపాకాయ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది పూర్ణ. 

ఈ మధ్యే నాని దసరా మూవీలోని నటించి మెప్పించింది.  

సిల్లిఫెలోసో, అఖండ, దృశ్యం 2 వంటి సినిమాల్లోనూ నటించింది.. 

గతేడాది మగబిడ్డకు జన్మనించింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుంది. 

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో బ్లాక్ శారీ ఫొటోలను షేర్ చేసింది. 

ఈ శారీలో పూర్ణ బొద్దుగా కనిపిస్తున్నా..ముద్దుగానే ఉందంటున్నారు నెటిజన్లు.