మంగళవారం మూవీ ట్రైలర్‌లో హీరోయిన్‌

ఆరోగ్యపై ఫ్యాన్స్‌కు చెప్పిన పాయల్ రాజ్‌పుత్

సినిమా పూర్తయ్యే వరకూ ఆపరేషన్‌ వాయిదా

కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ముద్దుగుమ్మ

సర్జరీ చేయాల్సిందేనని డాక్టర్స్ సూచన

ట్రైలర్ విడుదలైన క్షణాల్లో మంచి రెస్పాన్స్

ఆర్‌ఎక్స్ 100 తర్వాత సరైన హిట్టు లేదు

మంగళవారం ట్రైలర్‌కు మంచి స్పందన 

ఆ మూవీతో నా కెరీర్‌ మారిందంటున్న నటి