హెబ్బా అందాలు.. అదుర్స్ అబ్బా...!! 

 By Bhoomi

కుమారి 21 ఫేమ్ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. 

 వరుసపెట్టి ఫొటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. 

వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ...సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. 

న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ మంచి విజయం సాధించింది. 

ఆ తర్వాత వరుణ్ తేజ్ తో మిస్టర్ మూవీలో నటించింది..ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. 

రెడ్ మూవీలో ఐటెం సాంగ్  చేసింది. ఈ సాంగ్ లో హెబ్బాను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 

 ఇప్పుడు కష్టపడి హెబ్బా బరువు తగ్గారు. గ్లామర్ ఫీల్డ్ షేప్ అవుట్ అవుతే కెరీర్ ముగిసినట్లే. 

ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ..రచ్చ చేస్తోంది.