ఇన్‌స్టాలో అత్యంత యాక్టివ్‌గా ఉన్న సెలబ్రిటీ

ప్రతిరోజూ కొత్త ఫ్యాన్స్‌ సంపాదించుకుంటున్న బ్యూటీ

సౌత్ ఇండియన్ మహిళా సెలబ్రిటీలలో అనుపమ ఒకరు

ఇన్‌స్టాలో ప్రేమ ఎమోజీని పోస్ట్ చేసిన అందాల తార

ఫాలోయర్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ కొత్త చిత్రం షేర్ 

టిల్లు స్క్వేర్‌లో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్

ఈ సినిమా ఫిబ్రవరి 2024లో విడుదల

ఈగిల్ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న బ్యూటీ

అనుపమకు ఇన్‌స్టాలో 15 మిలియన్ ఫాలోవర్లు