ఆరున్నరడుగుల కొణిదెల అందగాడు
చిరంజీవి తమ్ముడు నాగబాబు కొడుకు
సాఫ్ట్‌గా ఉండే వరుణ్ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం
ముద్దుల తమ్ముడు
పెదనాన్న, బాబాయ్‌ల ఫేవరెట్
చెల్లెలు నిహారికను ఏడిపించే అల్లరి అన్నయ్య
చిన్నప్పుడు ముద్దుగా, బొద్దుగా ఉండే వరుణ్ తేజ్