దీపావళి సందర్భంగా రాంచరణ్ సన్నిహితుల కోసం పార్టీ హోస్ట్ చేశారు.

 ఈ పార్టీలో పలువురు సెలెబ్రెటీస్  సందడి చేశారు  

 ఈ పార్టీలో NTR, మహేష్ బాబు , వెంకటేష్ కనిపించారు 

నమ్రత, NTR వైఫ్ ప్రణతీ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు  

 అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కూడా  పాల్గొన్నారు 

ఉపాసన, రామ్ చరణ్ హోస్ట్ చేసిన పోటీలో అందరు ఎంజాయ్ చేస్తూ కనిపించారు 

    నమ్రత, NTR వైఫ్ ప్రణతీ

ImageCredits: Namrata Shirodkar /Instagram