ఉదయం లేవగానే కాఫీ, టీ, గ్రీన్ టీ తాగుతారు

వీటన్నింటిలోనూ కెఫిన్ అధికంగా ఉంటుంది

మునగాకుతో హెర్బల్ టీ ఎప్పుడైనా ట్రై చేశారా.?

మునగాకులో ఉంటే పోషకాలు, ఐరన్  పుష్కలం 

మునగాకు ఆహారంలో తీసుకుంటే హెల్త్‌కి మంచిది 

తాజా ఆకులతో కాచిన టీతో ప్రత్యేక లాభాలున్నాయి

ఉదయాన్నే తీసుకునే డ్రింక్‌గా తీసుకుంటే మరింత మేలు 

చర్మ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, బరువు తగ్గాలన్న, మధుమేహానికి..

ఐరన్ లోపానికి ఈ టీ మార్నింగ్ బూస్టర్‌లా పని చేస్తుంది