సాధారణంగా కొంత మందికి చల్లటి ఆహరం తినే అలవాటు ఉంటుంది.
కానీ చల్లని ఆహరం ఆరోగ్యానికి హాని అంటున్నారు నిపుణులు
చల్లటి ఆహరం జీర్ణక్రియ పనితీరు పై చెడు ప్రభావం చూపే ప్రమాదం
దీని కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఊబకాయం, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం
సాధారణంగా చల్ల దానికంటే వేడిగా తిన్న ఆహరం త్వరగా జీర్ణమవుతుంది.
అందువల్ల చల్లటి ఆహరం తిన్నప్పుడు త్వరగా జీర్ణంకాక పొత్తికడుపులో నొప్పి, కడుపు బిగ్గరగా అనిపించడం జరుగుతుంది.
అలాగే వేడి ఆహారంతో పోలిస్తే చల్లని ఆహరం త్వరగా బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువ
చల్లారిన రైస్ తిరిగి వేడి చేయడం ద్వారా ఆహారంలో బాసిల్లస్ సెరియస్ వంటి హానికరమైన వృద్ధి చెందే ప్రమాదం
ఇది ఆహారంలో విషపూరితలను ఉత్పత్తి చేసి ఫుడ్ పాయిజన్ కు దారి తీస్తుంది.
Image Credits: Pexel, envato