వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధుల వ్యాప్తి ఎక్కువ
అయితే దోమ కాటు వల్ల వచ్చే ఓ కొత్తరకం జ్వరం బయట పడింది.
దీనిని ఓరోపౌచ్ అనే వ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి ఇప్పటికే ఇటలీ, దక్షిణ అమెరికాలో వ్యాపిస్తున్నట్టు సమాచారం.
అమెరికా, కరేబియన్‌లో ఇప్పటికే ఈ జ్వరం బారిన పడిన అనేక మంది ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఖచ్చితంగా దోమకాటు వల్లే వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
దీని లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయట. తలనొప్పి, చలి, కీళ్ల నొప్పి, వాంతులు
ఇవి కనీసం ఏడు రోజుల పాటు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
అయితే ఇది డెంగ్యూ కంటే ప్రమాదం కాదని ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
పర్యావరణ పరిస్థితులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు అంచనా