'హనీమూన్ ఎక్స్ ప్రెస్'తో అలరించనున్న యంగ్ బ్యూటీ

ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్

ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీగా రాబోతున్న మూవీ

జోరుగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నటి 

లేటెస్ట్ లుక్స్ తో అభిమానులను ఫిదా చేస్తున్న హాటీ

నయా లుక్ లో ప్రసాద్ ల్యాబ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు

సినిమాను అందరూ ఆదరించాలని కోరిన కుమారీ