ముంబై బ్యూటీ హెబ్బా పటేల్
గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్
కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
హీరోయిన్ గా నటించినప్పటికీ రానీ సక్సెస్
యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన అమ్మడు
స్పెషల్ సాంగ్స్‌కి సైతం ఓకే చేస్తున్న బ్యూటీ
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్