కొందరూ బలమైన సూర్యరశ్మికి ఇబ్బంది పడతారు
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి వేడిగా అనిపిస్తుంది
వేసవితో ధూమపానం, మద్యం, నూనె పదార్థాలు తినవద్దు
నూనె, మసాలాలు తీసుకుంటే గుండె సమస్యలు పెరుగుతాయి
శరీరాన్ని చల్లబరచడం కోసం దోసకాయ, పుచ్చకాయ బెటర్
వేసవిలో కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగిన వేడి తగ్గుతుంది
పుదీనా టీ తాగిన శరీర ఉష్ణోగ్రత కట్రోల్‌లో ఉంటుంది
శ్వాస, కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయటం మంచిది
పాదాలను చల్లటి నీటిలో కొంత సమయం పాటు ఉంచాలి