మన దైనందిక జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం

చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వస్తోంది

జిమ్‌ చేయడం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అవసరం

చాలా మంది జిమ్‌ చేస్తూ గుండెపోటుతో చనిపోతున్నారు

జిమ్‌కు వెళ్తుంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్న వైద్యులు

శరీరంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకోవాలని సూచన

బాడీ షేప్‌ కోసం కఠిన వ్యాయామాలు వద్దంటూ హెచ్చరిక

ఎక్కువ వర్కౌట్స్‌ చేసేప్పుడు కోచ్‌ సలహాలు అవసరం

ఎక్కువ వర్కౌట్స్‌ చేసేప్పుడు కోచ్‌ సలహాలు అవసరం