ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన తిండి తినాలి

ఫ్రుట్స్ లో ‘ఎ’, ‘సి’ విటమిన్‌లు ఎక్కువగా లభిస్తాయి  

    కాయగూరల్లో ఫైబర్, ఖనిజ      లవణాలు కూడా పుష్కలం

పాలు,పెరుగులో కాల్షియం, ప్రొటీన్‌, విటమిన్‌లు ఎక్కువ

స్వీట్స్‌ లో  కేలరీలు మాత్రమే సమృద్ధిగా లభిస్తాయి

మాంసంలో కొవ్వు, ప్రొటీన్ ఉంటుంది

సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి

ఆహారాన్ని బాగా నమలాలి