బ్రోకలీ అమ్మాయిలు తింటే ఏమౌతుందో తెలుసా..?

ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే ఔషథ గుణాలు

హైపోథైరాయిడిజం ఉన్న మహిళలు బ్రోకలీకి దూరం

గాయిట్రోజెన్‌లు థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిస్తాయి

జీర్ణశయాంతర సమస్యలు ఉంటే బ్రోకలీ తినకూడదు

ఎక్కువగా తింటే గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్యలు

దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది

కిడ్నీల్లో రాళ్లు , గర్భిణీలు ఎక్కువగా ముట్టుకోకూడదు

Image Credits: Envato