పాలతో వీటిని కలిపి తీసుకుంటే మస్త్ ఎనర్జీ

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు

పాలకు హెల్తీ ఫుడ్స్ కలిపితే మరిన్ని పోషకాలు

పాలు, మఖానా రెండింటిలో ప్రొటీన్, కాల్షియం పుష్కలం

వీటిని కలిపి తీసుకుంటే అనేక హెల్త్ బెనిఫిట్స్

జీర్ణక్రియకు బలం, కడుపు వ్యాధులు దూరం

గుండె ఆరోగ్యానికి కూడా బెస్ట్

బీపీ కూడా తగ్గుదల

అలసట, బలహీనత సమస్యలు పరార్