హైబీపీ ఎక్కువైతే నరాలు చిట్లిపోయి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది

భోజనం చేశాక వాకింగ్ చేస్తే రక్త పీడనం సాధారణ స్థితిలో ఉంటుంది

ప్రతిరోజూ 15 నిమిషాలు వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది

వంటలో ఉప్పు తగ్గించుకోవాలి

ఉప్పుకు బదులుగా నిమ్మరసం, వెల్లుల్లి, మిరియాలు వంటివి తీసుకోవచ్చు

మసాలాలు, కారాన్ని అదుపులో వాడాలి

నిల్వ పచ్చళ్లు, బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి

చిప్స్, బిస్కెట్స్, పిజ్జా వంటి కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు

శరీరానికి ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి