చలికాలంలో ఆస్తమా పేషంట్లతో పాటు సాధారణ వ్యక్తులు కూడా జలుబు,దగ్గుతో ఇబ్బంది పడుతారు.

వైద్యల సూచనల మేరకు మందులు వాడాలి. ఇన్‌హేలర్‌ని ఉపయోగించాలి.

దుమ్ము, ధూళి చేతుల ద్వారా నోటికి చేరుతాయి. కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

ఇంటి లోపలకి దుమ్ము రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉన్ని దుస్తులు ధరించాలి. చేతులకు కాళ్లకు గ్లౌజులు, సాక్సులు ధరించాలి

మంచు తగ్గిన తర్వాత బయటికి వాకింగ్‌కి వెళ్లాలి. ఇంట్లో వ్యాయామం చేసుకోవడం మంచిది.

 గోరువెచ్చని నీళ్లు తాగాలి

తులసి ఆకుల రసాన్ని ఓ చెంచా తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.

టీ, పాలు వంటి పానియాల్లో అల్లం మిరియాలు చేర్చుకొని తాగితే మంచింది.