వేసవిలో దొరికే పనస పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఇందులోని విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
పనసలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఇందులోని మెగ్నీషియం గుండె సమస్యలను మెరుగుపరుస్తుంది.
కాల్షియం ఎముకలని బలోపేతం చేస్తుంది.
పనసలోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
షుగర్ ఉన్న వారు దీనిని తినకపోవడమే మంచిది.