పనీర్ తినటాన్ని లైట్‌గా తీసుకొవద్దని తెలుసా..?
పనీర్ తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ
రోజూ పనీర్ తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యలు
నాణ్యత లేని పనీర్ తింటే శరీరంలోకి అవాంఛిత రసాయనాలు
పనీర్ ఎక్కువగా తింటే కాలేయం, జీర్ణక్రియపై ఒత్తిడి
డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ రోగికి ఎక్కువ హాని
పనీర్‌ను రోజూ కాకుండా అప్పుడప్పుడు తినడం మంచిది
పనీర్‌తోపాటు ఎక్కువగా కూరగాయలు చేర్చుకోవాలి
Image Credits: Envato