జీలకర్ర వల్ల హెల్త్‌కి అనర్థమని తెలుసా..?

ఈ మసాలా దినుసు ఆరోగ్యానికి ఔషధ నిధి

జీలకర్ర అతిగా తింటే కొన్ని దుష్ప్రభావాలు

జీలకర్ర తినడం వల్ల దురద, చర్మంపై దద్దుర్లు..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..అలెర్జీ ఉండవచ్చు

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా తగ్గిస్తుంది

రక్తంలో చక్కెరతో బాధపడేవారు జీలకర్రకు దూరం

గర్భిణీ స్త్రీలు పెద్ద పరిమాణంలో జీలకర్రను తినకూడదు

Image Credits: Envato