ఓట్స్ తీసుకోవావడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది
అల్పాహారంలో ఓట్స్ తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు
కానీ ఓట్స్ కూడా శరీరానికి అనేక హాని కలిగిస్తుంది
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ..
ఓట్స్ చాలా గింజలు కలపడం ద్వారా తయారు చేస్తారు
దీని కారణంగా ఓట్స్ కొన్నిసార్లు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది
కాంప్లెక్స్ కార్పోహైడ్రేట్లు ఓట్స్‌లో కనిపిస్తాయి
ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది
ఓట్స్‌ను ఎక్కువ తింటే కిడ్నీ, అలర్జీ సమస్యలు రావచ్చు