టాయిలెట్ ఆపుకుంటున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా
కొంత మంది బద్దకంతో బాత్రూంకి వెళ్లలేక టాయిలెట్ ఆపుకుంటుంటారు..
ముఖ్యంగా జర్నీలో జర్నీలో ఉన్నప్పుడు ఆడవారు ఎక్కువగా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు...
అయితే ఇలా మూత్రాన్ని ఆపుకోవడం ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి...
అంతేకాదు దీనివల్ల మూత్రాన్ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గుతూపోతుంది.
అలాగే కంట్రోల్ లేకుండా మూత్రం లీకయ్యే ప్రమాదం కూడా ఉందట
మూత్రాన్ని ఎక్కుసేపు ఆపడం మూత్రాశయం సాగిపోవడానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
మూత్రాశయం సాగిపోవడం వల్ల మూత్ర విసర్జన చేయడానికి కష్టంగా ఉంటుంది.
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next