జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా..? మీ పని అయిపోయినట్టే..!
మొబైల్ జేబులో పెట్టుకోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు నిపుణులు
ముఖ్యంగా మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం
నిరంతరం మొబైల్స్ తో గడపడం సెక్స్ సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు
జేబులో మొబైల్ పెట్టుకోవడం వల్ల శరీరం 2 నుంచి 7 రెట్లు రేడియేషన్ను అనుభవించాల్సి వస్తుందని నివేదికల్లో వెల్లడి..
ఈ రేడియేషన్స్ DNA నిర్మాణాన్ని ప్రభావితం చేసి.. నపుంసకత్వానికి దారితీసే ప్రమాదం
అంతే కాదు మొబైల్ రేడియేషన్స్ తో క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే ముప్పు
సాధారణ వారికంటే మొబైల్ జేబులో పెట్టుకునే వారు లైంగిక సమస్యలకు గురయ్యే ఛాన్స్ ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next