చాలా మంది గులాబ్ జామ్ ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అయితే వీటిని అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు.
గులాబ్ జామ్ లోని అధిక కేలరీలు రక్తంలోని చక్కర స్థాయిలను పెంచుతాయి.
దీని కారణంగా మధుమేహం అనే తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
రోజూ గులాబ్ జామ్ లు అతిగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు
అతిగా గులాబ్ జామ్ లు తీసుకోవడం ఎముకలను బలహీనపరుస్తాయి
గులాబ్ జామ్ లోని అధిక కేలరీలు ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తాయి
గులాబ్ జామ్ అతిగా తీసుకోవడం వల్ల సిరల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
అతిగా స్వీట్ తీసుకోవడం చర్మ సౌందర్యానికి కూడా హాని కలిగిస్తుంది.