ఆయుర్వేదం ప్రకారం, ఫ్రిజ్ ద్వారా చల్లబరిచిన నీళ్లు అనారోగ్యానికి మంచివి కాదని చెబుతున్నారు నిపుణులు.
ఫ్రిడ్జ్ లోని చల్లని నీరు జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది.
దీని కారణంగా ఎసిడిటీ, మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
చల్లని నీటి వినియోగం హార్ట్ రేట్ ను తగ్గిస్తుంది.
అతిగా చల్లటి నీటిని తాగడం వల్ల నేరుగా వాగస్ నాడిపై ప్రభావం చూపుతుంది, ఇది హార్ట్ రేట్ తగ్గడానికి కారణమవుతుంది.
చల్లటి నీటిని తాగడం వల్ల కొన్నిసార్లు మెదడులోని నరాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
దీని వల్ల తలనొప్పి సమస్య రావచ్చు. ఈ పరిస్థితి సైనస్‌తో బాధపడేవారికి ఇది మరింత ప్రమాదకరం.
అధికంగా చల్లటి రిఫ్రిజిరేటర్ నీటిని తాగడం ద్వారా, శ్లేష్మం ఏర్పడే సమస్య మొదలవుతుంది.
దీని వల్ల గొంతునొప్పి, కఫం, జలుబు, గొంతులో వాపు వంటి సమస్యలు వస్తాయి.