పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

రోజూ పాలు తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా, దృఢంగా

పాలు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, తప్పు సమయంలో పాలు తాగితే, హాని.

ఉదయం ఖాళీ కడుపుతో పాలు తీసుకోవడం మానుకోవాలని నిపుణులు భావిస్తున్నారు.

ఖాళీ కడుపుతో పాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి.

అయితే చిన్న పిల్లలకు ఎప్పుడైనా పాలు ఇవ్వొచ్చు. 

 ఖాళీ కడుపుతో పాలు తాగడం వారికి హానికరం కాదు.