తేనెలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
తేనె నేచురల్ హెల్దీ బూస్టర్
అలసట దూరమవుతుంది
వర్కౌట్ తర్వాత ఇది బాడీకి శరీరానికి శక్తిని ఇస్తుంది.
గుండె సమస్యలు రాకుండా ఉంటాయి
ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
తేనె రక్తనాళాలు సన్నబడకుండా నిరోధించడానికి కూడా ఇది చాలా మంచిది
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జీవక్రియని పెంచి బరువు తగ్గిస్తాయి