పొట్లకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది
సన్నగా, నాజుకుగా తయ్యారవ్వాలనుకునేవారు దీనిని తప్పకుండా తినాలి.
మంచి మినరల్ ఫుడ్
ఎండా కాలంలో తినటం వల్ల శరీరం చల్లబడుతుంది
గుండెజబ్బులకి మంచి టానిక్ లాగా పనిచేస్తుంది
పొట్లపాదు ఆకుల్ని ప్రాకృతిక వైద్యంలో ఎక్కువగా వాడతారు
పిలల్లో పైత్యం వల్ల వచ్చే జ్వరాలకు పొట్లకాయ ఒక దివ్యౌషదంలా పనిచేస్తుంది
ఆకులకి వాంతుల్ని అరికట్టే శక్తి కుడా ఉంది
షుగర్ పేషంట్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది
ఎక్కువగా దాహం వెయ్యకుండా ఉంటుంది
పచ్చకామెర్లకు మంచి చికిత్స