చెడు కొలెస్ట్రాల్ పోతుంది

అధిక బరువు తగ్గుతారు

గుండె సమస్యలు రాకుండా ఉంటాయి

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి

క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి

రక్త సరఫరా మెరుగుపడుతుంది

బీపీ కంట్రోల్ అవుతుంది

హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి

చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది

రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి

శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.